IPL 2020 : 3 Players Delhi Capitals Might Release || Oneindia Telugu

2019-11-13 746

IPL 2020: Delhi Capitals had a very strong IPL 2019 season. The team finished in 3rd place after losing to Chennai Super Kings in the second qualifier. After a dismal IPL 2018 under the captaincy of Gautam Gambhir, Delhi Capitals made a lot of changes to their squad in the 2019 IPL auction.
#IPL2020Auction
#IPL2020
#IPL2020schedule
#IPL2020timings
#mumbaiindians
#chennaisuperkings
#royalchallengersbangalore
#delhicapitals
#csk
#rcb


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్‌కు సంబందించిన వేలం కోల్‌కతాలో డిసెంబర్ 19న జరగనుంది. ఆటగాళ్లను అంటిపెట్టుకోవాలన్నా, వదులుకోవాలన్నా ఈ నెల 14తో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు ఆకట్టుకోలేని స్టార్ ఆటగాళ్లను కూడా వదులుకోవడానికి సిద్ధమయ్యాయి. అందరికంటే ముందుగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు వదులుకుంది. ఇక స్టార్ విదేశీ ఆటగాళ్లను సైతం వదులుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రంగం సిద్ధం చేసుకుంది.